సినీ పరిశ్రమ చరిత్రలో ఆస్కార్ అవార్డ్ ను చేజిక్కించుకున్న శ్రీలంక ఫ్రోజెన్ఫైర్ అనే చిత్రానికి 2019 ఆస్కార్ అవార్డ్

 

హైదరాబాద్ జూలై 10  (globelmedianews.com)
శ్రీలంక సినీ పరిశ్రమ చరిత్రలో 2019 ఆస్కార్ అవార్డ్ ను చేజిక్కించుకుంది. భారత దేశానికి చెందిన ప్రముఖ ఫిలిం కన్సల్తేన్స్ కంపిని ఏఎల్ఎఫ్ఎస్  శ్రీలంకకు చెందిన ఫ్రోజెన్ఫైర్ అనే చిత్రానికి ఆస్కార్ అవార్డ్ ఎంపిక చేసింది.ఈ చిత్రానికి అనురాధ జైసిన్ హే దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని గత వారం శ్రీలంకకు చెందిన జాతెయ ఫిలిం కార్పోరేషన్ ప్రదర్శించింది.భారత దేశ వ్యాప్తంగా 14 చిత్రాలు ఈ అవార్డు కు నామినేషన్ దాకలు చేసాయి.ఈ సందర్బంగా శ్రీలంక చిత్ర పరిశ్రమతో కలిసి పని చేయడం ఓ మంచి పరిణామమని కళా రంగం లో శ్రీలంక భారత దేశం మద్య మంచి వాతావరణ్ ఏర్పడుతుందని ఏఎల్ఎఫ్ఎస్ మేనేజర్ నిషా జసఫ్ తెలిపారు.శ్రీలంక చిత్ర పరిశ్రమ విశ్వ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొందని ఆమె అన్నారు.సినీ ప్రో లంకా బ్యానర్ ఫై నిర్మించిన ఈ ఛత్రం కు హర్యవంక్ష మాటల రచయితగా పని చేసారు. ఏఎల్ఎఫ్ఎస్ సంస్థ కేరాల లోని కోచి ప్రధాన కేంద్రంగా పని చేస్తుందని అంతర్జాతీయ చలన చిత్ర ఉస్సవాలను నిర్వహిస్తుందని ,చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ సంస్థ పనిచేస్తుందని నిషా జోసఫ్ తెలిపారు.
 
 
 
సినీ పరిశ్రమ చరిత్రలో  ఆస్కార్ అవార్డ్ ను చేజిక్కించుకున్న శ్రీలంక
        ఫ్రోజెన్ఫైర్ అనే చిత్రానికి 2019 ఆస్కార్ అవార్డ్
 

No comments:
Write comments