తప్పుడు ఆరోపణలు సరికాదు : ఎమ్మల్యే ఆళ్ల నాని

 

ఏలూరు, జులై 28, (globelmedianews.com)    
ప్రతిపక్ష నేత జగన్ పై పవన్ కళ్యాణ్ జగన్ తప్పుడు  ఆరోపణలు చేయడం సరికాదు. తుందుర్రు లో ప్రమాదం జరిగిన సమయంలో స్పందించింది మేమేని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. తుండుర్రు లోమిలటరీ ,ఆటవిక రాజ్యం నడుస్తున్న సమయంలో పోరాటం చేసింది జగన్. భీమవరం లో 4 రోజులు మకాం వేసారు. కానీ ఇప్పటివరకు తుందుర్రు బాధితులను  ఎందుకు కలవలేదని అయన ప్రశ్నించారు. ఇప్పుడు శాస్త్రవేత్తలతో సర్వే చేస్తామనడం హాస్యాస్పదం. మీకు దైర్యం ఉంటే చంద్రబాబు ను,లోకేష్ ను అడగండి. సవాళ్లు ,ప్రతి సవాళ్ల తో సమయం వృధా. జిల్లా లో జరిగిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధమని అన్నారు. జిల్లాలో అభివృద్ధికి బీజం దివంగత నేత వైఎస్ఆర్. పోలవరం మొదలు పెట్టింది వైఎస్ఆర్ అని అయన అన్నారు.
 
 
 
తప్పుడు ఆరోపణలు సరికాదు : ఎమ్మల్యే ఆళ్ల నాని

No comments:
Write comments