టీడీపీ అత్యంత అవినీతి పార్టీ

 

ప్రకాశం,  ఆగస్టు 10 (globelmedianews.com)
చీరాల బాపనమ్మ కళ్యాణ మండపంలో భారతీయ జనత పార్టి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ స్దాయి    కార్యవర్గ సమావేశం జరిగింది. ఆంద్రప్రదేశ్ రాష్టృ వ్యవహరాల సహ ఇంచార్జి సునీల్ దేవధర్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఇతర నేతలు హజరయ్యారు.  సునీల్ దేవధర్ మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత అవినితి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆరో్పించారు.  53 వేల 500 కోట్ల రుపాయిల కేంద్ర నిధుల ను చంద్రబాబు లూటి చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ని ఆధికారంలోకి తీసుకువచ్చింది బిజేపి నే. రానున్న ఎన్నీకలలో భారతీయ జనత పార్టీ  ఏ పార్టికి మద్దతు ఇస్తే వారే సియం అవుతారని అయన అన్నారు. టీడీపీ అత్యంత అవినీతి పార్టీ

No comments:
Write comments