జోన్ కు కేంద్రం సానుకూలం : మణిక్యాల రావు

 

విజయవాడ, ఆగస్టు 8, (globelmedianews.com)
తెలుగుదేశం పార్టీ బృందం రైల్వే మంత్రిని కలిసింది.  జైట్లీ ఎపుడో హామీ ఇచ్చారు. రైల్వే జోన్ పై కేంద్రం  సానుకూలంగా ఉంది. రైల్వే జోన్ ప్రకటన త్వరలో వస్తుందని మాజీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు.బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. దీన్ని తెలుగుదేశం రాజకీయం చేస్తోంది.  రాజకీయ లబ్ధి పొందేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని తెలిసికూడా మంత్రి కాస్త ఆలస్యం కావడం తో నిలదీశారు.  ప్రాజెక్ట్స్ రాకపోయినా పర్వాలేదు... రాజకీయ లబ్ది చేకూరితే చాలనుకుంటున్నరూ తెలుగుదేశం నేతలు.   బుందేల్ ఖండ్  తరహాలోనే ఆంధ్రాకు ప్యాకేజీ ఇస్తున్నామని అయన అన్నారు. మీటింగ్ లో జీవీఎల్ నరసింహరావు  ఉండటం తప్పులేదని అయన అన్నారు.
 
 
 
జోన్ కు కేంద్రం సానుకూలం : మణిక్యాల రావు  

No comments:
Write comments