బ్లాక్ బికీనీతో దిశా పటానీ ఫోటో షూట్

 

ముంబై, ఆగస్టు 21, (globelmedianews.com)
అందం ఉన్నది ఆరబోయడానికే అన్నట్టుగా రెచ్చిపోతూ ఉంటుంది దిశా పటానీ. ఇన్‌స్టాగ్రమ్‌లో దిశా పటానీ తన హాట్ ఫొటోలతో అదరగొడుతూ ఉంటుంది. ఆ పరంపరలో తాజాగా మరో ఫొటోను పోస్టు చేసింది ఈ హీరోయిన్. ఈ సారి బ్లాక్ బికినీలో సంచలనం రేపుతోంది ఈ భామ. తన చక్కటి శ‌రీరాకృతిని ప్రదర్శించేలా ఇలా బ్లాక్ బికినీలో బీచ్‌లో పోజునిచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న తారాల్లో దిశా పటానీ ముందు వరసలో ఉంది. భారీ సినిమాల్లో హీరోయిన్‌గా దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో దిశా పటానీ నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకోవడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చు. ఇక దిశా దూకుడు చూస్తుంటే.. బాలీవుడ్‌తో మాత్రమే ఆగేలా కూడా లేదు. హాలీవుడ్‌లో కూడా ఈ హీరోయిన్ అవకాశాలు సంపాదించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
 
 
 
బ్లాక్ బికీనీతో దిశా పటానీ ఫోటో షూట్

No comments:
Write comments