కోటప్ప కొండ లో స్పీకర్ కోడెల పర్యటన

 

గుంటూరు, ఆగస్టు 13, (globelmedianews.com)
ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు జోరువానలో సైతం కోటప్పకొండ అభివృద్ధి పనులు పరిశీలించారు. వర్షాలు పడుతున్న నేపధ్యంలో కోటప్పకొండపై గ్రీనరీ మరింత పెంచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.  జంతువులు, బడ్స్ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కోండ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోటప్ప కొండ లో స్పీకర్ కోడెల పర్యటన

No comments:
Write comments