ఓటు హక్కు పై ప్రచార ర్యాలీ

 

ఖమ్మం  (globelmedianews.com)
ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం లో ఓటు హక్కు సందేహాలుపై ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి సందేహాలు ఉన్న  1950 టోల్ ప్రీ నెంబర్ కు కాల్ చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీ ని కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి తహశీల్దార్ డి.నాగుబాయ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఏ.శ్రీనివాసరెడ్డి, ఎస్.ఐ.మేడా ప్రసాద్,ఎంఇఓ కాకర్ల రంగారావు,మాజీ సర్పంచ్ రమాదేవి విద్యార్థులు పాల్గొన్నారు. 
ఓటు హక్కు పై ప్రచార ర్యాలీ

No comments:
Write comments