ఎన్నికల బరిలో రైతులు

 

నిజామాబాద్, మార్చి 18 (globelmedianews.com)
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి పదిహేను మంది రైతులు వచ్చారు. అధికారులనుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేసిన రైతులు వారి బాధలను అందరి దృష్టికి తేవడానికి నామినేషన్లు వేస్తున్నామని అన్నారు. 


ఎన్నికల బరిలో రైతులు

జగిత్యాల జిల్లా లక్ష్మ పూర్ కు చెందిన రైతులు నామినేషన్ దాఖలు కు రిటర్నింగ్ కార్యాలయనికి రైతులు వచ్చారు.  వేల్పూర్ మండలంలోని అన్నీ గ్రామాల నుండి నామినేషన్లు వేయాలని గ్రామ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. 

No comments:
Write comments