డీసీసీ కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన భట్టీ

 

ఖమ్మం, మార్చి 2 (globelmedianews.com
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన డీసీసీ కార్యదర్శి దిరిశాల భద్రయ్య కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా భద్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులు ను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో కాపా సుధాకర్ బాబు ,తుమ్మలపల్లి రమేష్ ,బాబు గౌడ్ లు పాల్గొన్నారు.

 
డీసీసీ కార్యదర్శి కుటుంబాన్ని పరామర్శించిన భట్టీ

No comments:
Write comments