చెన్నూర్ పట్టణ కేంద్రంలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్న మహిళా ధినోత్సవాలు

 

చెన్నూరు, మార్చి 8 (globelmedianews.com
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రంలోని రైసింగ్ సన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని చెన్నూర్ లోని మునిసిపాలిటీ మహిళా పారిశుధ్య కార్మికులందరికి మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశం, రైజింగ్ సన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్  కరెస్పాండెంట్  ఖాజా ఖంరోద్దిన్, విద్యార్థుల చేతుల మీదుగా పూలమాలలు , శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. 


చెన్నూర్ పట్టణ కేంద్రంలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్న మహిళా ధినోత్సవాలు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి " పిల్లలు సేవ భావాన్ని అలవర్చుకొని , మహిళల సాధికారతకు పాటుపడాలని" ఖాజా ఖంరోద్దిన్ అన్నారు. అలాగే నూతన కమిషనర్ .వెంకటేశం ను కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం  పాఠశాల పిల్లలు, మెఫ్మ మహిళ సంఘ సభ్యులు కూడ పాల్గోన్నారు

No comments:
Write comments