ఎల్లారెడ్డి కి చేరుకున్న రామేశ్వర జ్యోతిర్లింగ రథయాత్ర

 

దర్శించుకుని పునీతులైన భక్తులు 
కామారెడ్డి, మార్చి 8 (globelmedianews.com
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో రామేశ్వరం జ్యోతిర్లింగ రథయాత్ర కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రానికి చేరుకుంది, రథయాత్ర ముందు విద్యార్థులు, మహిళలు విశిష్ట సాంప్రదాయ వేషధారణలతో కోలాటాలతో నృత్యాలతో స్వాగతం పలికారు. సృష్టిలో అందరికీ పరమాత్ముడు ఒక్కడేనని, అందరూ పరస్పరము సోదర భావంతో మెలగాలన్నది అన్ని ధర్మాల సారాంశమని  తెలుపుతుంది. 


ఎల్లారెడ్డి కి చేరుకున్న రామేశ్వర జ్యోతిర్లింగ రథయాత్ర

ప్రస్తుత సమయంలో  పరమాత్ముడు స్వయంగా విశ్వకళ్యాణ కార్యాన్ని చేస్తున్నారు, ఎల్లారెడ్డి పట్టణంలోని పురవీధుల గుండా జ్యోతిర్లింగ రథయాత్ర కొనసాగింది. భక్తులు శివ దర్శనం చేసుకున్నారు, ఈ రథయాత్రలో జయ  దిది, బ్రహ్మకుమారి లలిత, సంతోషి, అనిల్, భూమేష్, శ్రీ రామ్ మనోహర్, మాణిక్యం,, చంద్రం తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments