కళాశాల పత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

 

కర్నూలు, మార్చి 08 (globelmedianews.com
క్రేజీ మైండ్జ్ పేరుతో చిన్నటేకూ రులో గల ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల యాజమాన్యం రూపొందించిన మ్యాగజైన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎల్.సత్యనారాయణ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనిని రూపొందించిన వారిని కలెక్టర్ అభినందించారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇర్ఫాన్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 


కళాశాల పత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

No comments:
Write comments