తల్లాడ తాహసిల్దార్ ఆఫీసులో ఎమ్మెల్యే సండ్ర

 

ఖమ్మం, మార్చి 08 (globelmedianews.com
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తాహసిల్దార్ కార్యాలయంలో రైతులు తమకు పాస్బుక్కులు అందలేదని ఆందోళనకు దిగారు .ఈ సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య తాసిల్దార్ కార్యాలయం చేరుకొని సంబంధిత అధికారులు తాహసిల్దార్ ,ఆర్ఐ ,విఆర్వో ల తో ఆయన మాట్లాడారు .ఈ సందర్భంగా శాసనసభ్యుడి సాక్షిగా తాసిల్దార్ కు రైతులు తమ గోడు వినిపించారు.పాసు పుస్తకాలు వస్తాయని ఆశతో అధికారుల్ఎ డబ్బుల ఇచ్చామని అన్నారు. 


తల్లాడ తాహసిల్దార్ ఆఫీసులో ఎమ్మెల్యే సండ్ర

అయినా కుడా రి నిర్లక్ష్యం వలన పాస్ బుక్కులు రాలేదని ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పథకంద్వారా ఆ నగదు మాకు రాలేదని అవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం పధకం వర్తించలేదని వారు అన్నారు.  తాహసిల్దార్ వెంకన్న తప్పకుండా వీటిపై విచారణ జరిపి రైతులకు పాసు బుక్కులు ఇస్తానని  ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు,  సర్పంచ్ లు. రైతులు పాల్గొన్నారు.

No comments:
Write comments