మైనర్ బాలికపై మైనర్ బాలుడి లైంగిక దాడి

 

హైదరాబాద్, మార్చి 09 (globelmedianews.com
హైదరాబాద్ లోన గాంధీనగర్ లో జరిగిన దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒక మైనర్ బాలుడు ఆదే ప్రాంతంలోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసాడు. బాలికను వివస్త్రను చేసి తరువాత విడీయో తీసాడు. బాలిక కనపడకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ కేసు వివరాలు సెంట్రల్ జోన్ డీపీపీ విశ్వప్రసాద్ మీడియా కు వివరించారు. శుక్రవారం  పిర్యాదు వచ్చింది. బాలిక నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. వెంటనే బాధితురాలిని భరోసా సెంటర్ కు పంపించాం. మైనర్ కాబట్టి మహిళ పోలీసులతో విచారించాం. నిందిత మైనర్ లో ఏడాది నుంచి పరిచయం ఉందని బాలిక చెప్పింది.
 


మైనర్ బాలికపై మైనర్ బాలుడి లైంగిక దాడి

అతడితో  శారీరక సంబంధం ఉందని కూడా చెప్పిందని అయన అన్నారు. బాలిక కాలనీలోని ఇతర వ్యక్తులతోనూ స్నేహంగా మాట్లాడుతుందని బాలుడికి కోపం వచ్చింది.  డీబీఆర్ మిల్స్ లో ఉన్న నిర్మానుష్య  ప్రాంతానికి వెళ్లారు. అక్కడ శారీరకంగా కలిశారు. ఇతర వ్యక్తులతోనూ మాట్లాడొద్దని బాలికకు బాలుడు చెప్పాడు. అక్కడ ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీశాడు. ఈ వీడియోలు నాగరాజు తన స్నేహితులకు పంపించాడని డీపీసీ అన్నారు. వీరిద్దరికి ఏడు నెలలుగా ఇద్దరికి శారీరక సంబంధం ఉంది.   వీడియోను ఇతరులకు చూపించడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ఎక్కడా గంజాయి వాడలేదు. ముద్దాయి దొరకకుండా పారిపోయాడు. తరువాత గాలించి సట్టుకున్నామని అయన అన్నారు. గతంలో ఇద్దరూ పెళ్లి చేసుకుందామాని ఇంటి నుంచి బయటకు వచ్చారని అయన అన్నారు. నిందితుడిపై ఫోక్సో యాక్ట్,67 ఐటి కింద కేసులు నమోదు చేశాం. అతడికి నేర చరిత్ర లేదని అన్నారు. 

No comments:
Write comments