మంత్రిని సన్మానించిన టీ ఆర్ ఎస్ నాయకులు

 

లక్షెట్టిపేట్, మార్చి 09 (globelmedianews.com
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ న్యాయ శాఖ మంత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని శనివారం ఉదయం కలాంజలి ఫంక్షన్ హాల్లో టీ ఆర్ ఎస్ నాయకులు శాలువా తో ఘనంగా సన్మానించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కె సి ఆర్ లాంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. మంత్రిని సన్మానించిన టీ ఆర్ ఎస్ నాయకులు

త్వరలోనే తాగునీటి సమస్య తో పాటు ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్ళలో ఆనందం చూసేందుకు ముందుకు పోతున్నారని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో డి సి ఎం స్ చైర్మెన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పార్టి మండలాధ్యక్షులు పొడేటి శ్రీనివాస్ గౌడ్  జెడ్పిటిసి సుంచు చిన్నయ్య,  వైఎస్ ఎంపిపి పదం శ్రీనివాస్,  చెల్ల నాగభూషణం,  నల్మాస్ కాంతయ్య,  సి హెచ్ రాజన్న,  మోటపల్కుల గురవయ్య,  సాయిని సుధాకర్,  నడిమెట్ల రాజన్న,  బండారి మల్లేష్,  అన్నం చిన్నయ్య,  గడిగొప్పల రమేష,  గడ్డం వికాస్, గడుసు రమేష్,  సుమన్,  గారిసే రవి తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments