అనంతలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

 

అనంతపురం,(globelmedianews.com)
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలోజరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మంగళవారం ఉదయం  గేట్స్ కాలేజ్ సమీపంలో44వ జాతీయ రహదారిపై ఆగివున్న లారీని  బోలేరా అంబులెన్స్ వాహనం ఢీ కొట్టింది. . కర్నూలు నుండి అనంతపురంకి   వెళ్తున్న అంబులెన్స్ వాహనం ముందు ఆగివున్న లారీని వేగంగా ఢీకొంది. 


అనంతలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

అంబులెన్స్ లో  ప్రయాణిస్తున్న నలుగురు  అక్కడికక్కడే  మృతి చెందారు.  మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు,. ఘటన జరిగినప్పుడు అంబులెన్స్ లో మొత్తం ఏడు మంది ప్రయానిస్తున్నారు. వీరంతా గుంటూరు జిల్లా  నర్సారావుపేట వాసులుగా గుర్తించారు. మృతులు మృతులు మస్తాన్ వలి, భాజీ.  షేక్ ఇస్మాయిల్   గౌస్ లకు గాయాలయ్యాయి.  

No comments:
Write comments