సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే

 

నారాయణపేట, మార్చి 18 (globelmedianews.com)
నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, సోమవారం ఘనంగా సన్మానించారు.. ఈ.సన్మాన కార్యక్రమంలో భాగంగా మద్దూర్ కాంగ్రెస్ సర్పంచ్ అరుణ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు,  కార్యకర్తలు, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి,సమక్షంలో లో టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు.. ఈకార్యక్రమంలో తెరాస  పార్టీ మండల  అధ్యక్షులు లక్ష్మీ నారాయణ రెడ్డి, ఎంపీపీ  సంగీత శివకుమార్, సర్పంచ్ అరుణ, మండల తెరాస నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.


సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే

No comments:
Write comments