ఈ నెల 11 న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కు సెలవు

 

హైదరాబాద్, ఏప్రిల్ 09 (globelmedianews.com
సాధారణ ఎన్నికల సందర్భం గా ఈ నెల 11వ తేదీ గురువారం నాడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పరిధి లోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


ఈ నెల 11 న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కు సెలవు

No comments:
Write comments