13 జిల్లాల్లో..68 సభలు...ముగిసిన వై ఎస్ జగన్ పర్యటన!!!

 

విజయవాడ, (globelmedianews.com
వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో 68 నియోజకవరగాల్లో పర్యటించి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. 20 రోజులపాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వై ఎస్ జగన్ పర్యటించారు. అనంతపురం జిల్లాలో 6 నియోజకవర్గాలు, కర్నూల్ జిల్లాలో 6 నియోజకవర్గాలు, కడప జిల్లాలో 5 నియోజకవర్గాల్లో, చిత్తూరు జిల్లాలో 5 ,నెల్లూరు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. 


13 జిల్లాల్లో..68 సభలు...ముగిసిన వై ఎస్ జగన్ పర్యటన!!!

ప్రకాశం జిల్లాలో 5 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో 8 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాలు లో వై ఎస్ జగన్ పర్యటించి సభలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాలు, తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో, విశాఖ జిల్లాలో 6 నియోజకవర్గాల్లో, విజయనగరం జిల్లాలో 3 నియోజకవర్గాల్లో, శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజకవర్గాల్లో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇడుపులపాయలో నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం  తిరుపతి లో ముగించారు.

No comments:
Write comments