అరెస్టులు అప్రజాస్వామికం

 

హైదరాబాద్, ఏప్రిల్ 29 (globelmedianews.com)
ఇంటర్ బోర్డ్ తప్పిదాలకు అమాయకుల విద్యార్థులు బలయ్యా రు. ఇంటర్ బోర్డ్ ముట్టడికి బయలుదేరిన అందర్నీ ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు.  వెంటనే అరెస్టు అయిన వారందర్నీ విడుదల చేయాలి. త్రిసభ్య కమిటీ తప్పు జరిగిందని తేల్చింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు. 


అరెస్టులు అప్రజాస్వామికం

చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. * నిర్బంధం ను ఎదరించడానికి పార్టీ ఏర్పాటు చేసాం.  మొదటి పుట్టిన రోజు కూడా నిర్బందాల మధ్య జరుగుతుందని ఊహించలేదు. గడిచిన కాలం అంత ఉద్యమాల తోనే జరిగిందని అయన అన్నారు.  ఉద్యమ ఆకాంక్ష ల కోసం పోరాటం చేస్తాం.  రాజకీయ లలో కొత్త ఒరవడి కోసం పార్టీ ఏర్పాటు చేశాం. అందులో ఒక అడుగు ముందుకు  వేశామని కోదండరామ్ అన్నారు. 

No comments:
Write comments