నర్సింహులగూడెం గ్రామంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

 

మహబూబాబాద్ ఏప్రిల్ 30 (globelmedianews.com)
మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం గ్రామంలో 100 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.ఈ సెర్చ్  లో  100 మంది పోలీసులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా 30వేల రూపాయిలు విలువగల మద్యం బాటిల్స్, అనుమతి లేని 2 ఇసుక ట్రాక్టర్లు, సరైన పత్రాలు లేని27 బైక్‌లు సీజ్ చేశారు. 


నర్సింహులగూడెం గ్రామంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిర్వహించుకున్నమో.. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని పోలీసులు ఉన్నతాధికారులు కోరారు. పట్టుబడిన వాహనాలు సరైన పత్రాలు ఉంటే చూపించి తీసుకెళ్లొచ్చని మహబూబాబాద్ అడిషినల్ ఎస్పీ గిరిధర్ ఓ ప్రకటనలో తెలిపారు.

No comments:
Write comments