బిజేపి అభ్యర్థి బంగారు శ్రుతి ని గేలిపించండి

 

నాగర్ కర్నూలు, ఏప్రిల్ 3, (globelmedianews.com)
కేంద్రం లో నరేంద్ర మోడీ ని ప్రదాని చేస్తేనే మన దేశానికి భద్రత ఉంటుందని బీజేపీ నేతలు పేర్కోన్నారు. రైతులు, మహిళలు,  విద్యార్ధిని విద్యార్థులు,  దళితులు,   అగ్రవర్ణ  పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను రూపోందించిందని వార్నారు. బుధవారం  అలంపూర్ నియోజకవర్గం లోని అలంపూర్ మండలం లోని బుక్కపూర్ గ్రామంలో బిజేపి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది.


బిజేపి అభ్యర్థి బంగారు శ్రుతి ని గేలిపించండి

తరువాత అలంపూర్ నియోజకవర్గం జాయింటు కన్వీనరు తుమ్మల రవి కుమార్ ఆద్వర్యంలో పార్టీ ప్రచారం  నిర్వహించారు. నాగర్ కర్నూలు ఎంపీ  అభ్యర్థి బంగారు శ్రుతి ని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, వేయించి గేలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో సోషల్ మీడియం అద్యక్షుడు వీనీత్ కుమార్, పార్టీ గ్రామ ఇంచార్జీ జగన్ మోహన్ రేడ్డి. బిజేపి నాయకులు శివరాజు. దేవేంద్ర రేడ్డి. వేంకటేశ్వర్లు. బంనురు నారయణ తదితరులు పాల్గోన్నారు. 

No comments:
Write comments