నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు

 

ఒంగోలు,ఏప్రిల్,05 (globelmedianews.com):
జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు 350 రిజర్వ్  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ శుక్రవారం జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నియోజకవర్గాలకు ర్యాండ్ మైజేషన్ ద్వారా కేటాయించారు.  


నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, స్పెషల్ డ్యుప్యూటి కలెక్టర్ చంద్రమౌళి, ఎన్.ఐ.సి.డి.ఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments