నకిలీ ఆర్టీయే ముఠా అరెస్టు

 

జనగామ,  ఏప్రిల్ 10  (globelmedianews.com)
ఆర్టీఏ అధికారులుగా చలామణి  అవుతున్న ముఠా ను పోలీసులు అరెస్ట్ చేసారు. వరంగల్  హైదరాబాద్ జాతీయ రహదారి పై ఇసుక లారీల వద్ద అక్రమంగా వసూళ్లకు పాలుపడ్తున్న విషయం పోలీసులకు ఒక లారీ యజమాని పిర్యాదు చేసిడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం తెల్లవారుజమున దాడులు చేసారు. 


నకిలీ ఆర్టీయే ముఠా అరెస్టు

పోలీసుల రాకను గమనించిన నకిలీ ఆర్టీఏ ముఠా సభ్యులు పారిపోవడానికి ప్రయత్నించారు. ముగ్గురిని అక్కడికక్కడే పట్టుకోగా పారిపోయని నలుగురిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులనుంచి ఓ కారు,మూడు సెల్ ఫోన్లు, రూ 2600 నగదు స్వాధీనం చేసుకున్నారు. 

No comments:
Write comments