ప్రచారంలో స్పీడ్ పెంచిన కేపీ నాగార్జున రెడ్డి

 

మార్కాపురం ఏప్రిల్ 2, (globelmedianews.com
మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం మార్కాపూర్ రూరల్ రాయవరం మరియు కొనకనమిట్ల మండలం లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటా మా నాన్నగారు అయినా శ్రీ కెపి కొండారెడ్డి గారు ప్రజలకు ఎంతో మంచి కార్యక్రమాలు చేసి ఉన్నాడు అలాగే నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కుటుంబము ప్రజలకు చేసిన ఎంతో అభివృద్ధి చెందాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి జగనన్నను సీఎం చేయాలి ఎన్నికల ప్రచారంలో ఈ వర్గ ప్రజలకు కొనకనమిట్ల మండలం లో నాగిరెడ్డిపల్లె చిన్నారి కట్ల పెదారికట్ల గ్రామాలలో పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు 


ప్రచారంలో స్పీడ్ పెంచిన కేపీ నాగార్జున రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే పి నాగార్జున రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఈ వర్గాల ప్రజల నుండి అపురూప స్పందన కనిపించింది ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నేతృత్వంలో అధికారంలోకి రాగానే రావడం కాయం అలాగే ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగా పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఆయన అన్నారు అలాగే అన్ని రంగాలలో మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని ఆయన కోరారు ప్రతి రైతుకు జగనన్న ప్రకటించిన నవరత్న అన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మన జగనన్న 2019 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం జరుగుతుంది నీ మార్కాపురం నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు పరిష్కారానికి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అలాగే పలకల పరిశ్రమ మూతపడటంతో ఉపాధి కోల్పోయిన 40 వేల పలకల కార్మికుల కుటుంబాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీఉపాధి కల్పించే ఆదుకుంటుందని అలాగే అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మళ్లీ రాజన్న రాజ్యం కోసం జగనన్నఓటు వేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసుకుందాం అని అన్నారు

No comments:
Write comments