అర్జున అవార్డుకు నలుగురి పేర్లను ప్రతిపాదించిన బీసీసీఐ

 

న్యూఢిల్లీ ఏప్రిల్ 27 (globelmedianews.com
భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, జస్‌ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, నమ్ యాదవ్ పేర్లను ప్రతిష్టాత్మక అర్జున అవార్డ్‌కు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) ప్రతిపాదించింది. 


అర్జున అవార్డుకు నలుగురి పేర్లను ప్రతిపాదించిన బీసీసీఐ

ఇందుకు సంబంధించిన సిఫార్సును భారత ప్రభుత్వానికి పంపించింది. కాగా అర్జున అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించిన క్రికెటర్లలో ముగ్గురు పురుషుల జట్టుకు చెందిన వారు కాగా మహిళా జట్టు నుంచి పూనమ్ యాదవ్‌ ఎంపిక కావడం విశేషం.

No comments:
Write comments