తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

 

తిరుమల, ఏప్రిల్ 29 (globelmedianews.com)
తిరుమల ఘాట్ రోడ్ లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి పక్కనే వున్న డవైడర్ ను ఢీకొంది. దాని వేగానికి డివైడర్ను ఎక్కేసింది. కారులో వున్న కర్నాటక భక్తులు  అదృష్టవశాత్తు  తృటి లో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 


తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం

వారంతా రెండవ ఘాఘ్ రోడ్లో  తిరుమలకు  డ్రైవర్ కు నిద్రమత్తు రావడంతో కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది.  ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం కారణంగా కాసేపు ఘాఘ్ రోడ్ లో ఏర్పడ్డ  ట్రాఫిక్ జామ్ తో ప్రయాణకులు ఇబ్బంది పడ్డారు. 

No comments:
Write comments