అలంపూర్ లో కాంగ్రెస్ రోడ్ షో

 

అలంపూర్,  ఏప్రిల్ 4, (globelmedianews.com)  
అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను, దర్గాను నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి,  అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం రోడ్ షో లో పాల్గొని మాట్లాడారు. 

అలంపూర్ లో కాంగ్రెస్ రోడ్ షో

బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభ్యర్ధులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి,  అలంపూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:
Write comments