బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి

 

ఒంగోలు,ఏప్రిల్,05 (globelmedianews.com)
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోల్ రూమ్ వద్ద కలెక్టర్ వినయ్  చంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్చించారు. 


బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, స్పషల్ డిప్యూటి కలెక్టర్ చంద్రమూళి. సోషల్ వెల్ఫర్  డి.డి లక్ష్మి సుధ, మైనారిటి సంక్షేమ శాఖ డి.డి.ఝన్సీ, నాగమల్లేశ్వర్, డ్వామా పిడి.వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Write comments