చంద్రబాబు మోసం చేస్తున్నారు

 

విజయవాడ, ఏప్రిల్ 4, (globelmedianews.com)  
ప్రజల ను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారు. చంద్రబాబు కు సూటి ప్రశ్న..పరిశ్రమ రాయితీలు ఉన్నా ప్రత్యేక హోదా ఇస్తున్నారని కాంగ్రెస్ చెప్పగలదా. పరిశ్రమ రాయితీ లేని హోదా అయిన ప్యాకేజి అయిన ఒకటే నని బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను ఎలక్షన్ టైం లో  గందరగోళంలో పడేస్తున్నారు. చంద్రబాబు చాలా సింపుల్ గా అబద్దాలు చెప్పగలరు. ముఖ్యమంత్రి స్థాయి దగ్గ మాటల మాట్లాడటం లేదని అయన విమర్శించారు.


చంద్రబాబు మోసం చేస్తున్నారు

ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఎలాంటి హోదా ఇస్తారో చెప్పడంలేదని ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ ఛీప్ మాయావతి పరిశ్రమలకు రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తారా రాయితీలు లేని హోదా ఇస్తారో  చెప్పాలని డిమాండ్ చేశారు.  మీ మీడియా మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేశం మొత్తం తెలుసు నీ జాతకం తెలుసని అయన అన్నరు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు కేంద్రం డబ్బులతో చంద్రబాబు జల్సాలు చేస్తున్నారు. మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్,కేసీఆర్, మోడీ అని విషప్రచారం చేస్తున్నారు ఈ రోజు వరకు మేనిఫెస్టో రిలీజ్ చెయ్యని పార్టీలకు ప్రజలు లను ఓటు హాడిగే హక్కు లేదని అయన అన్నారు. బీజేపీ న్యాయానికి నిజాయితీ, పారదర్శక పాలనకు కట్టుబడి ఉంది. పసుకు కుంకుమ అనే ఇదే చివరది. ఇంకా డబ్బులు పడవని అన్నారు. చంద్రబాబు అన్ని కులాలు లకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లు మళ్ళీ చంద్రబాబు గెలిస్తే తీసివేస్తారు. ఎందుకంటే చంద్రబాబు మనస్తత్వం నాకు తెలుసని కృష్ణారావు వ్యాఖ్యానించారు. 

No comments:
Write comments