వచ్చేది వైకాపా ప్రభుత్వమే

 

గుంటూరు, ఏప్రిల్ 9 (globelmedianews.com
గుంటూరు వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం  యన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి సీఎం చంద్రబాబు నాయుడు పైన మండి పడ్డారు. చంద్రబాబు జైలు కు పంపిస్తాం. తొందరలోనే ఉన్నదని ఆమె అన్నారు. మీడియా గౌరవాన్ని చెడగొట్టినది చంద్రబాబేనని ఆమె ఆరోపించారు. నా సినిమా ఆంధ్రాలో రిలీజ్ కాకుండా అపావు.  ఏమిజరిగినది. అందరూ చూసారు. 


వచ్చేది వైకాపా ప్రభుత్వమే

మిగిలిన సినిమా లకంటే ఎక్కువ రోజులు ఆడుతుంది. షోషల్ మీడియా, యూట్యూబ్ లో అన్నింటిలో ప్రజలు చూసారు. నీవు చేసిన తప్పుడు పనులు లేవా. సొంత మామా  చంపావు.  నీకు ప్రజలు బుద్ది చెబుతున్నారు. రేపు వచ్చేది వైస్సార్సీపీ ప్రభుత్వం.  జగన్మోహన్ రెడ్డిని చంపడానికి చూసావు. ఆడవారిని అవమానిస్తున్నావు.  నీవు నీ కుటుంబం లోని ఆడవారి గురించి బయటపెట్టమంటవా అని ప్రశ్నించారు. ముఖ్యంగా నీ భార్య గురించి. నీవు అదుపు లో ఉండాలి లేకుంటే సాక్ష్యాధారాలతో నీవి అన్ని బయటకు తీసుకువస్తామని ఆమె హెచ్చరించారు. .

No comments:
Write comments