పిచ్చాటూరులో 45.99 డిగ్రీల ఉష్ణోగ్రత

 


అమరావతి, మే 27 (globelmedianews.com)
రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో అత్యధికంగా 45.99 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయింది. నగరి 45.86, ఏర్పేడు 45.69, నిండ్రలో 45.64, శ్రీరంగరాజపురం 45.33, వడమాలపేటలో 45.30, చంద్రగిరి 45.17 డిగ్రీలు నమోదు కాగా  నెల్లూరు జిల్లా రాపూరులో 45.94 డిగ్రీలు, అనంతసాగరం 45.68 డిగ్రీలు నమోదు అయింది. అలాగే,  ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 45.24, చంద్రశేఖరపురం 45.33, ముండ్లమూరులో 45.23, ఎర్రగొండపాలెంలో 45.08 డిగ్రీలు, 20 ప్రాంతాల్లో 45 నుండి 47 డిగ్రీలు,   153 ప్రాంతాల్లో 43 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగతలు నమోదు అయ్యాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)  ప్రకటించింది. 

పిచ్చాటూరులో 45.99 డిగ్రీల ఉష్ణోగ్రత

No comments:
Write comments