షాబాద్ మండలంలో రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన

 

రంగారెడ్డి మే 03 (globelmedianews.com)
రంగారెడ్డి జిల్లాషాబాద్ మండలంలో కాంగ్రేస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి కి మద్దతుగా మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మండలంలో 30 ఏళ్లుగా నియంత పాలన సాగుతోంది. 


షాబాద్ మండలంలో రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన

మండలంలో అన్ని ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ అభ్యర్థినీ భారీ మెజారిటీతో గెలిపించాలి అని అన్నారు.షాబాద్ మండలానికి పట్టిన పట్నం శని పోవాలి అంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలి.. ప్రజలు ఎవరు బెదిరింపులకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించాలి అని అన్నారు

No comments:
Write comments