అభయాంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు

 

హనుమాన్ జంక్షన్ మే 16, (globelmedianews.com
హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం హుండీలను బుధవారం లెక్కించగా 7,85,862 లక్షల రూపాయలు వచ్చినట్లు దేవాలయ ఇ.ఓ. కె.వి.ఆర్.నాగేశ్వరావు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమ0  తడికలపూడి ఈవో కలగర శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగింది.


అభయాంజనేయస్వామి దేవాలయం హుండీ  లెక్కింపు

ఇది 55 రోజుల ఆదాయమని ఈవో తెలిపారు.ఈ లెక్కింపు కార్యక్రమంలో పరిటాల ఉమామహేశ్వరరావు ఆధ్యర్యంలో విజయవాడకు చెందిన సాయి దుర్గా సేవాసమితి సభ్యులు 32 మంది పాల్గొన్నారు.అలాగే  దేవాలయ పాలకమండలి మాజీ సభ్యులు మేడేపూడి రామమోహన్ రావు,దేవాలయ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు..

No comments:
Write comments