వరల్డ్ కప్ లో అందాల భామలు

 


హైద్రాబాద్, మే 28 (globelmedianews.com

పేయ జన్నతుల్. మిస్ బంగ్లాదేశ్‌గా ఎంపికైంది. నటి. బంగ్లాదేశ్ టీ20 లీగ్‌కు యాంకరింగ్ కూడా చేసింది. బంగ్లాదేశ్‌లోని గాజీ టీవీలో వరల్డ్ కప్ అప్ డేట్స్ ఇవ్వనుంది. జైనబ్ అబ్బాస్. పాకిస్తాన్‌లో పాపులర్ స్పోర్ట్స్ స్టార్. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ అభిమానులకు అందిస్తుంది.  జఇండియన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్.  


వరల్డ్ కప్ లో అందాల భామలు
మయంతి లంగర్. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది క్రికెట్ ఫ్యాన్స్ అభిమానించే యాంకర్. సంజన గణేశన్. మిస్ ఇండియా ఫైనలిస్ట్. ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్. కానీ, స్పోర్ట్స్ యాంకర్‌గా పేరు పొందింది.రిధిమ పాఠక్. క్రికెట్ కంటే ముందు బాస్కెట్ బాల్‌ పోటీలకు కూడా యాంకరింగ్ చేసిన ఒకే ఒక్క ఇండియన్ యాంకర్. ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసింది.  

No comments:
Write comments