రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం మైనార్టీ స్కూల్స్

 


సిద్దిపేట,మే 28 (globelmedianews.com):
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ 3లక్షల పేద ముస్లిం లకు ఈ కానుకలు పంపిణీ చేస్తుండు.  ఈ నెల31 రోజున ఇప్తార్ విందును ఏర్పాటు చేస్తున్నాం. - ప్రతి పండగ రోజున అందరూ కొత్త బట్టలు ధరించాలని సీఎం  కేసీఆర్ ఆశయమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం మైనార్టీ స్కూల్స్
రాష్ట్రంలో 300 ఇంగ్లీషు మీడియం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం.  ప్రతి పేద ముస్లిం అమ్మాయిలను చదివించాలి.  అందరిని చదివించడం వల్లనే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది.  త్వరలోనే పెడలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెంచిన పెన్షన్లు  అందిస్తాం.  సిద్దిపేట ను క్లిన్ గ్రీన్ సిద్దిపేట గా ఉంచడానికి అందరూ సహకరించాలని అన్నారు...

No comments:
Write comments