డ్రగ్స్ కేసును విజిలెన్స్కు బదిలీ చేయాలి’’

 

హైదరాబాద్, మే 14 (globelmedianews.com)
డ్రగ్స్ కేసులో సిట్ ను విచారణ నుంచి తప్పించి ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. 


డ్రగ్స్ కేసును విజిలెన్స్కు బదిలీ చేయాలి’’

డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ ద్వారా సేకరించింది. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసి, 4 చార్జ్ షీట్లు వేశామని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే చార్జిషీట్ లో సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసును సిట్ నుంచి బదిలీ చేయాలని కోరారు.

No comments:
Write comments