నిజాయితీ గా ప్రజలకు సేవలందించి అభిమానాన్ని చూరగోనాలి..

 

రామగుండం  పోలీస్ కమిషనర్ 
రామగుండం మే 7  (globelmedianews.com):
నిజాయితీగా భాద్యత లు నిర్వహిస్తూ ప్రజలకు సేవాలందించి వారి అభిమానాన్ని చురగోనలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు .రామగుండం పోలిస్ కమిషనరేట్ అర్ముడ్ రిజర్వ్ నందు ఎఆర్  కానిస్టేబుల్స్ గా పని చేస్తున్న వారిలో కొందరు ఎఆర్ హెడ్ కానిస్టేబుల్లు గా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ లకు కమిషరనర్  సిపి కార్యాలయం లో పట్టిలు పెట్టి అభినందిoచారు.


నిజాయితీ గా ప్రజలకు సేవలందించి  అభిమానాన్ని చూరగోనాలి..

పదోన్నతి పోందిన పోలీసులు మర్యాదపూర్వకంగా కమిషనర్ ను కలుసుకోని  పుష్పాగుచ్చాలు ఇచ్చి  కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదోన్నతులతో పాటు, బాధ్యతలు కూడా పెరుగుతాయని బాధ్యతగా పనిచేయాలని సిబ్బందికి  సూచించారు.  ఈ కార్యక్రమములోఅడిషనల్ డిసిపి ఎఆర్ సంజీవ్ ,అర్ ఐ మధుకర్  ,రామగుండం పోలిస్ కమిషనరేట్ పోలిస్ సంఘం అధ్యక్షుడు బోర్లకుంట  పోచలింగం, పదోన్నతి పొందిన  ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:
Write comments