పిడుగుల హెచ్చరిక

 

అమరావతి, మే 07 (globelmedianews.com
రాగల 40 నిమిషాల్లో కింద తెలిపిన ప్రాంతాల్లో పిడుగులు పడనున్నాయి. ఈ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. బయట ప్రాంతాల్లో, చెట్ల కింద ఉండకూడదని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) 
హెచ్చరికలు జారీ చేసింది.  గుంటూరు జిల్లా లో  మేడికొండూరు, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు, వేమూరు, తెనాలి, పత్తిపాడు, ఒట్టి చెరుకూరు, చేబ్రోలు, టీ.చుండూరు


పిడుగుల హెచ్చరిక

కృష్ణ జిల్లా  బాపులపాడు, నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, పెనమలూరు, విజయవాడ రూరల్ & అర్బన, నందిగామా, కంకిపాడు, పశ్చిమ గోదావరి లో  పోలవరం, బుట్టాయగూడెం, వేలేర్పాడు, తూర్పు గోదావరిలో   దేవీపట్నం, రంపచోడవరం, గంగవరం, అడ్డతీగెల, వై.రామవరం, రాజఒమ్మంగి,  విశాఖపట్నం జిల్లాలో   కొయ్యూరు, అరకు వ్యాలీ, అనంతగిరి విజయనగరం   పాచిపెంట, చిత్తూరు లోని  :  కుప్పం, శాంతిపురం, రామకుప్పం, వెంకటగిరికోట, మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు, యాదమరి, గుడిపాల, నాగలాపురం, గుడిపల్లెలో పిడుగులు పడే అవకాశం వుందని హెచ్చరించింది.

No comments:
Write comments