నర్మెట , మైసంపల్లి, అప్పలాయి చెర్వు గ్రామాల్లో టిఆర్ ఎస్ ఎన్నికల ప్రచారం

 

నంగునూరు, మే 04(globelmedianews.com)
ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో టిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు శనివారం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించసరు.నర్మెట, మైసంపల్లి, అప్పలాయిచెర్వు గ్రామాల టిఆర్ ఎస్  ఎంపిటిసి  అభ్యర్థి శనిగరం బాబును అధికమెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం నర్మెట గ్రామంలో టిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి  ప్రచారం నిర్వహించారు.


నర్మెట , మైసంపల్లి, అప్పలాయి చెర్వు గ్రామాల్లో   టిఆర్ ఎస్ ఎన్నికల  ప్రచారం 

ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో టిఆర్ ఎస్ సీనియర్ నాయకులు కె.రాజిరెడ్డి, గ్రామకమిటీ అద్ధ్యక్షుడు  నార్లపురం శ్రీనివాస్, ఎంపిటిసిపుష్పనీల నారాయణ,  అప్పలాయి చెర్వు సర్పంచ్, నాయకులు గట్టు శ్రీనివాస్, ఉప సర్పంచ్ సాయిరెడ్డి,టి ఆర్ ఎస్ వి నాయకులు నార్లపురం రాంమోహన్,  కొండల్ రెడ్డి, ఎన్, మహేందర్ రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,బూత్  కన్వీనర్ సిహెచ్  మల్లేశం,  ఉపసర్పంచ్ కుమార్,  వార్డుమెంబెర్లు  ఎల్ .స్వప్న బాబు , బి.లక్ష్మీ కనకయ్య, పి. రజిత రాజేందర్ , సిహెచ్ రేణుక బాలు,  తిరుపతి, కార్యకర్తలు, కులసంఘాల నాయకులు,  పార్టీ కార్యకర్తలు అధికసంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. కాగా మైసంపల్లి గ్రామంలో  నాయకులుజాప రాంచెంద్రారెడ్డి, అజీజ్, రవీందర్ రెడ్డిలు, రజనీకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ కర్ణాకర్ తదితరులు  ప్రచారంలో పాల్గొన్నారు

No comments:
Write comments