టిఆర్ఎస్ అభ్యర్థులకు బిఫారం అందజేసిన ఎమ్మెల్యే

 

జగిత్యాల మే 6 (globelmedianews.com
జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ 
పార్టీ కార్యాలయంలో జగిత్యాల అర్బన్,రూరల్ తెరాస జడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులకు సోమవారo జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ . సంజయ్ కుమార్ బి ఫారం లను అందజేశారు. జగిత్యాల రూరల్ జడ్పీటీసీ అభ్యర్థిగా గోపాల్ రావు పేట కు చెందిన దావా వసంత సురేష్ కు అలాగే జగిత్యాల అర్బన్ జడ్పీటీసీ గా మోతె కు చెందిన సంగెపు. 


టిఆర్ఎస్ అభ్యర్థులకు బిఫారం అందజేసిన ఎమ్మెల్యే 

మహేష్ బి ఫారం అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెరాస బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని,తెరాస పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయం చేసుకొని గ్రామాల్లో తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను వివరించలని , కారు గుర్తుకు ఓటు వేసేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో రౌత్ గంగాధర్, దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments