టీఆర్ఎస్, మజ్లీస్ కనుసళ్ళలో అంబర్ పేట్ ఉదంతం

 

హైదరాబద్ మే 6  (globelmedianews.com
అంబర్ పేట్ లో జరిగిన ఉదంతం టీఆర్ఎస్, మజ్లీస్ కనుసళ్ళలో జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.సోమవారం పార్టీ కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ   ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగే సందర్భంలో కొంత మంది ఆస్తి నష్టం జరిగింది...లేని మసీదు ఉన్నట్టు చూపించి ఉద్రిక్తత సృష్టించారు... 


టీఆర్ఎస్, మజ్లీస్ కనుసళ్ళలో అంబర్ పేట్ ఉదంతం

పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు...మా ఎమ్మెల్యే ను కిరాతకంగా అరెస్ట్ చేశారు...మజ్లిస్ ఎమ్మెల్యే నమాజ్ చేస్తే పోలీసులు అండగా ఉంటారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోలేరన్నారు.

No comments:
Write comments