పోలీసు పెట్రోలింగ్ పై సీపీ సమీక్ష

 

హైదరాబాద్, మే 4 (globelmedianews.com)
హైద్రాబాద్ సిటీలో సేఫ్,  సెక్యురిటి గా ఉందంటే అందులో పెట్రోల్ పోలీసుల పాత్ర గూడా చాలావుందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు.  న్యూయార్క్ లో మెర్సీస్ కంపెనీ సేర్వేలో ప్రపంచంలో 650 ప్రధాన నగరాలలో ఇండియాలోని హైద్రాబాద్ సిటీ సేఫ్, సెక్యూరిటీ సిటీగా పేర్కొన్నదని అయన అన్నారు. 


పోలీసు పెట్రోలింగ్ పై సీపీ సమీక్ష

శనివారం అయన నిజాం కాలేజీలో ఐదు జోన్లకు చెందిన అన్ని పెట్రోల్ కార్స్ ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 122పెట్రోల్ కార్స్ , డ్రైవర్లు పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన పెట్రోలింగ్ విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రసంశా పత్రాలు అందచేసారు. సీపీ మాట్లాడుతూ ఎల్లపుడు పెట్రోలింగ్ పోలీస్ సీబ్బంది ఇలాంటి పనితీరునే కొనసాగించాలని సూచించారు. .

No comments:
Write comments