నదిచగి గ్రామంలో పోలీసులు సోదాలు

 

కౌతాలం మే 01 (globelmedianews.com)  
కౌతాలం మండల పరిధిలోని నదిచగి గ్రామంలో  కార్టన్ అండ్ సర్చ్ నిర్వహించారు.  అనుమానిత వ్యక్తుల ఇంటిలో సోదాలు నిర్వహించారు. వివరాలు వెళ్ళితే  కర్నూల్ జిల్లా ఎస్ ఐ గారి ఆదేశాల మేరకు  దృష్టి లో ఉంచుకొని  కౌతళం హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో  పోలీసులు  స్థానిక పరిధిలోనే  సమస్యాత్మ కంగ ఉన్న  గ్రామం నదిచగి అనుమానిత వ్యక్తులు మరియు నేర సంబంధిత ఇండ్లలో సోదాలు నిర్వహించారు. 


నదిచగి గ్రామంలో పోలీసులు సోదాలు

చెడు నడత ఉన్నవ్యక్తులను పద్దతి మార్చుకోవాలని  ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు గొడవలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్ ఛార్జ్ పోలీస్ మల్లికార్జున స్వామి హెచ్చరించారు.  ప్రశాంత మైన జీవనాన్ని కొనసాగించలని గ్రామాల్లో ఏవైనా అల్లర్లు జరిగితే  మొదటగా మీరే బాధ్యత వహించాలని  ఇక మీదట పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మారెన్న,వలీ, ఉషేన్ వలీ  పోలీసులు పాల్గొన్నారు.

No comments:
Write comments