బస్సు, లారీ ఢీ…బాలిక మృతి

 

సూర్యాపేట, మే 28, (globelmedianews.com)సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని  మునగాల మండలం, మొద్దులచెర్వు స్టేజీ వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఒక లారీ బస్సు  

బస్సు, లారీ ఢీ…బాలిక మృతి

ఢీకొనడంతో బస్ లో ప్రయాణిస్తున్న బాలిక 11 )కు తీవ్ర గాయాలు అయ్యాయి. భాదితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోమృతి చెందింది.   బస్ లో వున్న  పలువురికి కుడా గాయాలు అయ్యాయి

No comments:
Write comments