బ్యాంకు క్యాషియర్ ఆత్మహత్య

 

నంద్యాల  మే 04 (globelmedianews.com)
నంద్యాల సాయిబాబా నగర్ లో విషాదం.. ఇటీవల భార్య ఆత్మహత్య ను జీర్ణించుకోలేక శనివారం నాడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త శ్రీనివాసులు. మృతుడు గోస్పాడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు లో క్యాషియర్ పనిచేస్తున్నాడు తన ఆత్మహత్య కు ఎవరూ కారణం కాదని సూసైడ్ లెటర్ లో తెలిపారని .


 బ్యాంకు క్యాషియర్ ఆత్మహత్య  

చివరి కోరికగా తన అవయవాలు దానం చేయాలని వినతిపత్రం లో తెలిపారని ,తన అక్కౌంట్ లోని డబ్బును స్థానిక దేవాలయానికి విరాళంగా ఇవ్వాలని బంధువులను కోరిన మృతుడు. శ్రీనివాసులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

No comments:
Write comments