గాలి వాన భీభత్సం..విరిగిపడిన చెట్లు విద్యుత్ స్తంభాలు

 

ఎమ్మిగనూరు మే 01 (globelmedianews.com)  
ఫాని తుఫాన్ ప్రభావంతో గత రాత్రి పలు నియోజకవర్గాల్లో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో గాలివాన భీభత్సం సృష్టించింది. ఎమ్మిగనూరులో పలు గ్రామాల్లో, కాలనీల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.ఎమ్మిగనూరులో 3.8 శాతం వర్షపాతం నమోదైంది.


గాలి వాన భీభత్సం..విరిగిపడిన చెట్లు విద్యుత్ స్తంభాలు

గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్టోగ్రతలు నమోదుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. పిల్లలు, పెద్దలు వర్షం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Write comments