నర్మెట గ్రామంలో టిఆర్ ఎస్ ఇంటింటా ప్రచారం

 

నంగునూరు, మే 01 (globelmedianews.com
నర్మెట, మైసంపల్లి, అప్పలాయిచెర్వు గ్రామాల టిఆర్ ఎస్  ఎంపిటిసి  అభ్యర్థి శనిగరం బాబును అధికమెజార్టీతో గెలిపించాలని కోరుతూ బుధవారం నర్మెట గ్రామంలో టిఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా  ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కాఎఉ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.


నర్మెట గ్రామంలో టిఆర్ ఎస్ ఇంటింటా ప్రచారం

ప్రచారంలో టిఆర్ ఎస్ సీనియర్ నాయకులు కె.రాజిరెడ్డి, గ్రామకమిటీ అద్ధ్యక్షుడు  నార్లపురం శ్రీనివాస్, ఎంపిటిసిపుష్పనీల నారాయణ,  టిఆర్ ఎస్ వి నాయకులు నార్లపురం రాంమోహన్,  బూత్  కన్వీనర్ సిహెచ్  మల్లేశం,  ఉపసర్పంచ్ కుమార్,  వార్డుమెంబెర్లు  ఎల్ .స్వప్న బాబు , బి.లక్ష్మీ కనకయ్య, పి. రజిత రాజేందర్ , సిహెచ్ రేణుక బాలు,  తిరుపతి, కార్యకర్తలు, కులసంఘాల నాయకులు,  పార్టి కార్యకర్తలు అధికసంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.

No comments:
Write comments