ఓడిషా సీఎం తో మాట్లాడిన చంద్రబాబు

 

అమరావతి మే 2, (globelmedianews.com)
సచివాలయంలో తన కార్యదర్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. ఫొని సూపర్ సైక్లోన్ ముందస్తు జాగ్రత్త చర్యలపై అత్యవసర సమీక్షకు అయన  సచివాలయానికి వచ్చారు. ఆర్టీజీఎస్ నుంచి ఫొని సూపర్ సైక్లోన్ ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లతో సమీక్షించారు.  


ఓడిషా సీఎం తో మాట్లాడిన చంద్రబాబు

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలిఫోన్ చేసి మాట్లాడారు. ఫొని సూపర్ సైక్లోన్ పై ఒరిస్సా ముఖ్యమంత్రి  తో మాట్లాడారు.  ఫొని సూపర్ సైక్లోన్ రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు ఒరిస్సాలోని పూరీని తాకవచ్చునని ఏపీఆర్టీజీఎస్ ఇచ్చిన అంచనాలపై నవీన్ పట్నాయక్ తో చంద్రబాబు చర్చించారు.  ఒరిస్సా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నవీన్ పట్నాయక్కు తెలిపారు. 

No comments:
Write comments