నగరం లో 47 శిధిల, అక్రమ నిర్మాణాల కూల్చివేత

 


హైదరాబాద్ జూన్ 14 (globelmedianews.com
నగరం లో  అక్రమ నిర్మాణాలు, శిధిల భవనాల  తొలగింపుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 47  శిధిల భవనాలు, అక్రమ నిర్మాణాలను జి హెచ్ ఏం సి టౌన్ ప్లానింగ్ విభాగం కూల్చేసింది. వర్షా కాలం లో ఏర్పడే విపత్తుల నివారణ   చర్యల్లో   నేడు ఒక్క రోజే 12  శిధిల భవనాలను తొలగించారు. మరో పది అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. గురువారం నాడు మొత్తం 25  భవనాలను కూల్చివేయగా వీటిలో ఐదు శిధిల భవనాలు కాగా మిగిలిన 20 అక్రమ నిర్మాణాలున్నాయి.

నగరం లో 47 శిధిల, అక్రమ నిర్మాణాల కూల్చివేత 

No comments:
Write comments